కోదాడ కిట్స్‌లో ప్రాంగణ ఎంపికలు.. 12 మంది ఎంపిక
స్థానిక కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐ కేర్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు జరిగాయి. మొత్తం 12 మంది విద్యార్థినులు ఎంపికయ్యారు.
కోదాడ, నవంబర్ 11 : స్థానిక కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐ కేర్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు జరిగాయి. మొత్తం 12 మంది విద్యార్థినులు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.3 లక్షలు ఉంటుందని ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్లు గాంధీ తెలిపారు. ఎంపిక అయిన విద్యార్థులను కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ అభినందించారు. ఈ కార్యక్రమంలో టీపీవో పుష్ప లత, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడ కిట్స్‌లో ప్రాంగణ ఎంపికలు.. 12 మంది ఎంపిక
‘విద్యార్థుల్లోని ప్రతిభ వెలికితీతకు చెకుముకి సైన్స్ సంబురాల నిర్వహణ’
NHM Employees | 30వ రోజు ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె.. చిన్నారులకు అందని టీకాలు
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : గుత్తా మంజుల
రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

