‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
తాటికోల్, దాసరి నెమలిపూర్, ఖానాపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని కోరుతూ దేవరకొండ డిపో మేనేజర్‌కు పలువురు గురువారం వినతిపత్రం సమర్పించారు. బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు....
దేవరకొండ, అక్టోబర్ 15 : తాటికోల్, దాసరి నెమలిపూర్, ఖానాపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని కోరుతూ దేవరకొండ డిపో మేనేజర్‌కు పలువురు గురువారం వినతిపత్రం సమర్పించారు. బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మధ్యాహ్నం సమయంలో అనుకూలమైన బస్సు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షేక్ రఫియా బషీర్, గ్రామ పెద్దలు జహంగీర్ అలీ, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ హనుమాన్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

