అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలి : విశారదన్ మహారాజ్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో...
తుంగతుర్తి, ఆగస్టు 25 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల చేతిలోకి అధికారం వచ్చినప్పుడే అంబేడ్కర్ ఆశయాలను సాధించినట్లు అని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు బహుజన రాజ్యాధికారం కోసం కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు విజయ్ రామరాజు, మల్లెపాక భాస్కర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

