ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Mulugu - Jan 26, 2021 , 00:54:13

‘బాలికలు అద్భుతాలు సృష్టించాలి’

‘బాలికలు అద్భుతాలు సృష్టించాలి’

ములుగుటౌన్‌, జనవరి25: సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని బాలికలు అద్భుతాలు సృష్టించాలని అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి ప్రేమలత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ములుగు ఆర్డీవో రమాదేవి, జడ్పీసీఈవో ప్రసూనారాణి, డీఆర్డీవో పారిజాతం తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo