Medak | అప్పుడే పుట్టిన శిశువును వదిలివెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
ఓ మగ శిశువును వదిలివెళ్లిన సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని పొడ్చన్ పల్లి తండా సమీపంలో శనివారం చోటు చేసుకుంది.
పాపన్నపేట : ఓ మగ శిశువును వదిలివెళ్లిన సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని పొడ్చన్ పల్లి తండా సమీపంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోడ్చన్ పల్లి తాండా వద్ద ఇళ్ల వెనక గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన మగ శిశువును శనివారం ఉదయం వదిలి వెళ్లగా తండా వాసులు గమనించి పోలీసులకు, ఐసీడీఎస్, సీడబ్ల్యూసీ అధికారులకు సమాచారమిచ్చారన్నారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఐసీడీఎస్, సీడబ్ల్యూసీ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని శివువును అక్కడి నుంచి మెదక్ లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి నిలోఫర్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

