కన్నుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆలయ వంశపారంపర్యకులు కేవీ.
గుమ్మడిదల, సెప్టెంబర్ 28 : శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆలయ వంశపారంపర్యకులు కేవీ. నర్సింహాచార్యులు, ఆలయ అధ్యక్షుడు మద్దుల బాల్రెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మల్లారెడ్డి ఆధ్వర్యంలో శ్రీవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవారి శేషవాహనం పల్లకీ సేవలో పురవీధుల మీదుగా ఊరేగించారు. నేడు వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మల్లారెడ్డి తెలిపారు.
as festival
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- Srivari Brahmotsavam
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

