Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
bike accident | ఓ యువకుడు ప్రజ్ఞాపూర్ – జగదేవ్‌పూర్ రోడ్డుపై బైకుపై అతివేగంతో వెళ్తూ పోలీస్ వాహనాన్ని ఢీకొట్టాడు. సెయింట్ మేరీ స్కూల్ సమీపంలోఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Bike Accident | అతి వేగంతో నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఓ యువకుడు ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ – జగదేవ్‌పూర్ రోడ్డుపై అర్థరాత్రి సదరు యువకుడు బైకుపై అతివేగంతో వెళ్తూ పోలీస్ వాహనాన్ని ఢీకొట్టాడు.
సెయింట్ మేరీ స్కూల్ సమీపంలోఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని గజ్వేల్ మండలపరిధిలో కొడకండ్ల గ్రామానికి చెందిన అనిల్‌గా గుర్తించారు. రోడ్డు ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also :
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ప్రమాదాలు జరిగిన పట్టించుకోరా..? రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలంటూ ధర్నా
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

