EWS Reservations : సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం
EWS Reservations | రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల సిద్దిపేటలో టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

సిద్దిపేట : రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల సిద్దిపేటలో టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాత బస్టాండు సర్కిల్లో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి అగ్రవర్ణ పేదల మద్దతు ఉంటుందని పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, సుడా డైరెక్టర్ మచ్చవేణుగోపాల్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పదిశాతం రిజర్వేషన్ అమలు చేయాలని సీఎం నిర్ణయించడం అభినందనీయమని పేర్కొన్నారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అరవింద్ రెడ్డి, నాయకులు ముక్కిస సత్యనారాయణ రెడ్డి, బుచ్చిరెడ్డి, సంపత్ రెడ్డి, మచ్చ వేణు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

