Harishrao | దౌల్తాబాద్, నవంబర్ 1 : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారని తెలిసిందే. ఈ మేరకు హరీశ్ రావును పలువురు రాజకీయ నాయకులు ఆయన నివాసానికెళ్లి పరామర్శించారు. శనివారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావును పరామర్శించారు.
అనంతరం సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, బీఆర్ఎస్ నాయకుడు నాయిని రాజగోపాల్, తిరుమలరెడ్డి, ఆనందరెడ్డి, దేవగారి శ్రీనివాస్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Actress | భిక్షాటనతో జీవనాన్ని సాగిస్తున్న నటి.. కంటతడి పెట్టిస్తున్న నుపుర్ అలంకార్ కథ
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9లో మరో ట్విస్ట్ .. శ్రీజ ఎలిమినేషన్, కొత్త కెప్టెన్గా దివ్య!
NTR | గాయాల నుండి పూర్తిగా కోలుకున్నఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూటింగ్ భారీ షెడ్యూల్ ఎప్పటి నుండి అంటే..!