Rayapole | నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే..!
రాయపోల్, ఏప్రిల్ 30 : కొత్తపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త నామసని రాజనర్సింలు కుమారుడి వివాహానికి వెళ్లిన శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి .. కొత్త జంటను నిండుమనసుతో దీవించారు.
రాయపోల్, ఏప్రిల్ 30 : దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాయపోల్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త నామసని రాజనర్సింలు కుమారుడి వివాహానికి వెళ్లిన ఆయన.. కొత్త జంటను నిండుమనసుతో దీవించారు.
మండల కేంద్రంలోని జీఎల్ఆర్ గార్డెన్లో బుధవారం నామసని రాజనర్సింలు కుమారుడి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు వెళ్లిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట మండల బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు కర్నాల సత్యనారాయణ. మాజీ జడ్పీటీసీ సభ్యులు లింగాయపల్లి యాదగిరి ఉన్నారు.
ఆద్యంతం వైభవంగా, సంబురంగా జరిగిన పెళ్లి వేడుకలో కొత్తపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు రాజారాం, మధు, బాల్ నర్సయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు రాజిరెడ్డి. చేగుంట మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

