Siddipet | సెల్ఫోన్లు దొంగిలించిన వ్యక్తి రిమాండ్
వ్యక్తి రిమాండ్ | తాళాలు పగులగొట్టి మొబైల్ శాఫు నుంచి సెల్ఫోన్లను దొంగిలించిన వ్యక్తిని రిమాండ్ చేసినట్లు ఎస్సై రంగ కృష్ణ తెలిపారు.

ములుగు, డిసెంబర్ 2 : తాళాలు పగులగొట్టి మొబైల్ శాఫు నుంచి సెల్ఫోన్లను దొంగిలించిన వ్యక్తిని రిమాండ్ చేసినట్లు ఎస్సై రంగ కృష్ణ తెలిపారు. ఎస్సై కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..ములుగు మండలం వంటిమామిడిలోని శివసాయి మొబైల్ షాప్‌లో బుధవారం అర్ధరాత్రి అచ్చాయపల్లికి చెందిన నక్కిర్తి ముత్యాలు షెటర్ తాళాలు పగులగొట్టి 5 స్మార్ట్ ఫోన్లను దొంగిలించాడు.
కాగా, గురువారం తునికిబొల్లారం శివారులో పెట్రోలింగ్ చేస్తున్న ఎస్సై అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముత్యాలును పట్టుకొని విచారించగా స్మార్ట్ ఫోన్లను దొంగిలించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని వివరించారు. 5 స్మార్ట్ ఫోన్లను రికవరీ చేసి నిందితుడిని రిమాండ్ తరలించినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రధాన రహదారిపైఅంధకారం
Pochampally Srinivas Reddy : దేశ రాజకీయాలను శాసించి తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

