Rayaploe | హరితహారం చెట్లపై కత్తి.. షాపు యజమానిపై స్థానికుల ఆగ్రహం..!
రాయపోల్, మే 11 : రాయపోల్‌లో మండల కేంద్రంలో హరితహారం చెట్లను ఓ షాపు యజమాని నరికివేస్తున్న ఘటన స్థానికులను ఆగ్రహానికి గురి చేసింది.
రాయపోల్, మే 11 : రాయపోల్‌లో మండల కేంద్రంలో హరితహారం చెట్లను ఓ షాపు యజమాని నరికివేస్తున్న ఘటన స్థానికులను ఆగ్రహానికి గురి చేసింది. మాతాజీ కిరణ జనరల్ స్టార్ షాపు యాజమాని దుకాణం ముందున్న చెట్లను నాశనం చేస్తున్నాడని, తరచూ వాటి కొమ్మలను కత్తిరిస్తూ, వాటి పెరుగుదలను అడ్డుకుంటున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం కేసీఆర్ హయాంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం లక్ష్యాలను విస్మరిస్తూ ఇలాంటి చర్యలు కొనసాగడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెట్లు పెద్దగవ్వకముందే నరికివేయడంతో వాటి అభివృద్ధి, పచ్చదనం దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. హరితహారం మొక్కలను నాశనం చేసే వారిపై గ్రామ పంచాయితీ అధికారులు, సిబ్బంది కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

