Farmers Protest | కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం.. సిద్ధిపేట జిల్లావ్యాప్తంగా రైతుల నిరసన.. వీడియో
Farmers Protest | నెల రోజులైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రోడ్డుపై మండుటెండలో కూర్చొని రైతుల ఐక్యత వర్ధిల్లాలి.. ప్రభుత్వం వడ్లను వెంటనే కొనుగోలు చేయాలంటే నినాదాలు చేశారు.
Farmers Protest | ఆరుగాలం ఎంతో కష్టపడి పండించిన వడ్లు, మక్కలను కొనుగోలు చేయడం లేదంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. సిద్ధిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు నిరసనకు దిగారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రైతులు సిద్దిపేట జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోడ్డెక్కారు. నెల రోజులైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రోడ్డుపై మండుటెండలో కూర్చొని రైతుల ఐక్యత వర్ధిల్లాలి.. ప్రభుత్వం వడ్లను వెంటనే కొనుగోలు చేయాలంటే నినాదాలు చేశారు.
రాయపోల్ మండల పరిధిలోని వీరానగర్ వద్ద, దుబ్బాక మండలం తిమ్మాపూర్ వద్ద, సిద్దిపేట మండలం పుల్లూరు వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వర్షం పడితే తీరని నష్టం కలుగుతుందని, వెంటనే పంట కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పోలీసులు రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులకు ఆందోళన విషయాన్ని వివరించారు.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రోడ్డెక్కిన అన్నదాతలు
నెల రోజులైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలేదని రోడ్డెక్కి నిరసనకు దిగిన రైతులు
రాయపోల్ మండల పరిధిలోని వీరానగర్ వద్ద, దుబ్బాక మండలం తిమ్మాపూర్ వద్ద, సిద్దిపేట మండలం పుల్లూరు వద్ద రోడ్డుపై బైఠాయించిన రైతులు
వర్షం పడితే తీరని… pic.twitter.com/1ZVghYclk0
— Telugu Scribe (@TeluguScribe) May 19, 2026

Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!