ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : బండ శ్రీనివాస్
రానున్న వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ బండ శ్రీనివాస్ కోరారు.
మద్దూరు (ధూళిమిట్ట): రానున్న వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ బండ శ్రీనివాస్ కోరారు. సోమవారం సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేక సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, పట్టభద్రుల ఓట్లను అభ్యర్థించాలని కోరారు. ఎన్నికల ముందు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు మోసం చేసిందన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు మలిపెద్ది మల్లేశం, గ్రామ సర్పంచులు దామెర మల్లేశం, గడిపే మౌనిక అనిల్ కుమార్, జక్కుల లింగమ్మ కనకయ్య, మాజీ ఎంపీటీసీ సుందరగిరి పరుశురాములు, మాజీ సర్పంచులు వంగ భాస్కర్ రెడ్డి, వూట్ల రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు శీలం చంద్రమౌళి, మంద సుమన్, ఊట్ల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

