Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Road accident | పొరుగు రాష్ట్రం కర్ణాటక (Karnataka) లోని బీదర్ జిల్లా (Bidar district) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. వేగంగా వెళ్తున్న కారు బస్సును ఢీకొట్టడంతో కారులోని ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.
Road accident : పొరుగు రాష్ట్రం కర్ణాటక (Karnataka) లోని బీదర్ జిల్లా (Bidar district) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. వేగంగా వెళ్తున్న కారు బస్సును ఢీకొట్టడంతో కారులోని ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బీదర్ జిల్లా బసవ కల్యాణి (Basava Kalyani) వద్ద ఇవాళ ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. మృతులు ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా మానూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారు కూడా సంగారెడ్డి జిల్లాకే చెందిన వారని సమాచారం.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

