తుకారామ్‌కు అభినందనలు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధిక మెజారిటీతో భార్య రాధ తుకారామ్ కురుమను రాయికోడ్ సర్పంచ్‌గా గెలిపించిన తుకారామ్ కురుమకు అభినందనలు వెల్లువెత్తాయి.
రాయికోడ్,ఫిబ్రవరి18: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధిక మెజారిటీతో భార్య రాధ తుకారామ్ కురుమను రాయికోడ్ సర్పంచ్‌గా గెలిపించిన తుకారామ్ కురుమకు అభినందనలు వెల్లువెత్తాయి. హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావును బుధవారం బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా మాజీ మం త్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సహాయ సహకారంతో మున్ముందు రాయికోడ్ మండలంలో బీఆర్ఎస్ గెలుపుకోసం పనిచేయాలన్నారు.
మండలంలో గెలిచిన సర్పంచ్‌లతో కలిసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. మండలంలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన తుకారామ్‌కు సూచించారు. రాయికోడ్ గ్రామ పంచాయతీని జిల్లాలోనే ముందువరుసలో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకుడు ఎం.సంగమేశ్వర్ ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- harish rao
- radha
- tukaram
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

