ప్రైవేటు దవాఖానకు నోటీసులు
రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించే క్రమంలో నిబంధనలను పాటించని వివిధ ప్రైవేటు దవాఖానలకు వైద్యాధికారులు నోటీసులు జారీ చేశారు.
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 11: రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించే క్రమంలో నిబంధనలను పాటించని వివిధ ప్రైవేటు దవాఖానలకు వైద్యాధికారులు నోటీసులు జారీ చేశారు. సంగారెడ్డి డీఎంహెచ్‌వో డాక్టర్ లలితాదేవి ఆదేశాలతో మంగళవారం సంగారెడ్డిలోని 20 ప్రైవేటు దవాఖానలు, వైద్య సంస్థలను వైద్యా అధికారుల బృందాలు విస్తృత తనిఖీలు చేశాయి.
నిబంధనల అమలు, రికార్డుల నిర్వహణ, వైద్య సేవలు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా లేని మూడు దవాఖానలకు వివిధ కారణాలతో నోటీసులు జారీ చేశారు. పోతిరెడ్డిపల్లిలోని మెహర్ ఫిజియోథెరపీ క్లినిక్ రెన్యూవల్ చేసుకోకుండా నిర్వహిస్తున్నట్టు గుర్తించడంతో మూసిశారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితాదేవి హెచ్చరించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

