పోలింగ్ విధులు తెలుసుకోవాలి: కలెక్టర్
పోలింగ్ విధులను తెలుసుకోవాలని సిద్దిపేట కల్టెకర్ మనుచౌదరి అధికారులకు సూచించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట నియోజకవర్గ ఎన్నికల ప్రొసిడింగ్, అసిస్టెంట్ ప్రొసిడింగ్ అధికారులకు పోలింగ్ విధులు, నిర్వహణపై సోమవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ సదస్సు నిర్వహించారు.
సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 1: పోలింగ్ విధులను తెలుసుకోవాలని సిద్దిపేట కల్టెకర్ మనుచౌదరి అధికారులకు సూచించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట నియోజకవర్గ ఎన్నికల ప్రొసిడింగ్, అసిస్టెంట్ ప్రొసిడింగ్ అధికారులకు పోలింగ్ విధులు, నిర్వహణపై సోమవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విధిగా పాటించాలన్నారు.
మాక్ పోలింగ్ మొదలుకొని పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల నియమావళి ప్రకారమే జరగాలన్నారు. అవసరమైతే ఈవీఎంల మార్పు, ఈవీఎంల పనితీరుపై పీవో, ఏపీవో, వోపీవోలు తెలుసుకోవాలని సూచించారు. సమావేశంలో సిద్దిపేట ఆర్డీవో సదానందం, మాస్టర్ ట్రైనింగ్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

