వర్గల్, అక్టోబర్ 20: వర్గల్ మండలంలోని తునికి ఖాల్సాలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిస్ఠా పన మహోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవానికి మాజీమంత్రి హరీశ్‌రావు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు హరీశ్‌రావును ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చా ర్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, కొట్టాల యాదగిరి, వెం కట్రెడ్డి, బాలుయాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.