మెదక్‌లో బీజేపీ జెండా ఎగురవేస్తాం
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాషాయజెండాను ఎగురవేస్తామని బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు.శనివారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలోని రంగనాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశా రు.
- మర్కూక్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు
మర్కూక్, మార్చి 23: మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాషాయజెండాను ఎగురవేస్తామని బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు.శనివారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలోని రంగనాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశా రు. జీజేపీ మండల అధ్యక్షుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లకు పదిహేడు గెలుస్తామన్నారు. దేశంలో బీజేపీకి ఈసారి 400 సీట్లు వస్తాయని, దేశం బాగుపడాలంటే, శాంతిభద్రతలు బాగుండాలంటే మోడీకి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలవి కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఎన్నికల హామీలను విస్మరించిందన్నారు. రాబోయే 50 రోజులు కార్యకర్తలు కష్టపడి తన గెలుపునకు కృషిచేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు సింగం సత్తయ్య, ఎంపీటీసీ చైతన్యశంకర్రెడ్డి, అప్పాల మల్లేశం, కిశోర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TOMCOM | టామ్‌కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
Thermal Plant | థర్మల్ ప్లాంట్లలో డేంజర్ బెల్స్.. తగ్గుతున్న బొగ్గు నిల్వలు.. ఇప్పుడున్నది 9 రోజుల నిల్వలే!
మహా కుంభకోణం వివేక గంగాధరం.. కార్మికశాఖ స్కామ్‌లో వేళ్లన్నీ మంత్రి వివేక్, బోర్డు సీఈవో గంగాధర్ వైపే
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
KCR | భళా బాహుబలి.. రెండు మోటర్ల ద్వారా ప్రవాహంలా ఎత్తిపోత.. ఇది కేసీఆర్ పాలనకు మార్క్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

