KTR | కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మెదక్ జిల్లా రామాయంపేటలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
మెదక్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు గర్జనకు వెళుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మెదక్ జిల్లా రామాయంపేటలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వెళుతున్న కేటీఆర్ కు పద్మాదేవేందర్ రెడ్డి తో పాటు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో బైపాస్ రోడ్ లో చేరుకొని స్వాగతం పలికారు.
రామయంపేట్ నుంచి భారీ కాన్వాయ్ తో కామారెడ్డి వైపు తరలి వెళ్లారు. నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావడంతో బైపాస్ రోడ్డు గులాబీ మయంగా మారిపోయింది. బైపాస్ రోడ్డులో పెద్ద పెద్ద కటౌట్లు కట్టి కేటీఆర్ కు స్వాగతం పలికారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

