ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి
ప్రమాదాలు, అనారోగ్యంతో ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడేందుకు ఆరోగ్య వంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఏసీపీ రమేశ్ అన్నారు.
గజ్వేల్అర్బన్, ఫిబ్రవరి 13: ప్రమాదాలు, అనారోగ్యంతో ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడేందుకు ఆరోగ్య వంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఏసీపీ రమేశ్ అన్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలోని సమీకృత మార్కెట్లో ఆపన్నహస్తం మిత్రబృందం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఎమ్మెల్సీ యాదవరెడ్డి శిబిరాన్ని ప్రారంభించగా, ఏసీపీ రమేశ్ రక్తదానం చేశారు. మొత్తం 50 యూనిట్ల రక్తాన్ని సేకరించి సిద్దిపేటలోని ప్రభుత్వ బ్లడ్బ్యాంక్ అధికారులకు అప్పగించారు. కార్యక్రమంలో ఆపన్నహస్తం మిత్రబృందం అధ్యక్షుడు బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షుడు మంగళిసాయి, సభ్యులు కొలిచెలిమి స్వామి, సత్యనారాయణ, కృష్ణ, శ్రీకాంత్, గిరిబాబు, అరవింద్, గణేశ్, రఘు, రాణి, శిరీష, వాట్సాప్ గ్రూపుల సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

