అక్రమ నిర్మాణాలు కూల్చివేత
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజీపల్లిలోని ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు. గ్రామంలోని సర్వేనంబర్ 181 ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న విషయాన్ని నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ప్రభుత్వ భూమి లో అక్రమ నిర్మాణాలు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
జిన్నారం, జూలై 22 : సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజీపల్లిలోని ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు. గ్రామంలోని సర్వేనంబర్ 181 ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న విషయాన్ని నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ప్రభుత్వ భూమి లో అక్రమ నిర్మాణాలు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
ఈ కథనానికి స్పందించి తహసీల్దార్ ఆంథోని ఆదేశాల మేరకు ఆర్ఐలు శ్రీనివాస్, యాదయ్య ప్ర భుత్వ భూమిలో చేపడుతున్న నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఆంథోని మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా సహించేది లేదన్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

