వైద్య కళాశాలలో వసతులు పూర్తి చేయాలి
మెద క్ జిల్లా కేంద్రంలోని పిల్లకొట్టాల్లో ప్రభు త్వ వైద్య కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాలను పరిశీలించి ఆయన మెడికల్ సూపరింటెండెంట్‌కు తగు ఆదేశాలు జారీ చేశారు.
- మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్
- నూతన ప్రభుత్వ వైద్య కళాశాల పరిశీలన
మెదక్, జూలై 21(నమస్తే తెలంగాణ): మెద క్ జిల్లా కేంద్రంలోని పిల్లకొట్టాల్లో ప్రభు త్వ వైద్య కళాశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాలను పరిశీలించి ఆయన మెడికల్ సూపరింటెండెంట్‌కు తగు ఆదేశాలు జారీ చేశారు. వైద్య కళాశాలకు డాక్టర్లు, సిబ్బంది ని నియమించుకోవడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసి తద్వారా చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్య కళాశాల బిల్డింగ్ యా జమాన్యం వైద్య కళాశాలలో వసతులు పూర్తిచేసి ఉపయోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
హెల్త్ సెక్రటరీ సమావేశంలో మెడికల్ కళాశాల ఏర్పాటుపై చర్చించిన అంశా లను పరిగణలోకి తీసుకోవడం జరిగిందని, మెడికల్ కళాశాలకు అనుమతులు వచ్చేవరకు అన్ని సౌకర్యాలు కల్పించి డాక్టర్లు, సిబ్బందిని నియమించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 2024-25 సంవత్సరానికి సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రణాళిక తయారు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రవీం ద్రకుమార్, దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సరారు దవాఖానల్లోనే ప్రసవాలు జరగాలి
ప్రభుత్వ దవాఖానల్లోనే సాధారణ ప్రసవా లు జరిగేలా చూడాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. వైద్యఆరోగ్యశాఖ అధికారులతో కలిసి మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో బాలింతలతో మాట్లాడి ద వాఖానల్లో ప్రసవాల తీరును తెలుసుకున్నారు.
ప్రైవేట్ దవాఖానలో పేదలు ప్రసవా ల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయలేరని ప్రభుత్వ దవాఖానల్లోనే ఎకువ ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పేషెంట్లకు వసతి సౌకర్యం సరిపోవడం లేదని గుర్తించి అదనపు వసతి ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించా రు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బం ది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

