Home
Medak
Associates Of Minister Raja Narasimha Are Engaging In Irregularities In The Recruitment For Nhm Posts
ఉద్యోగం కావాలా అయితే లక్షలు ఇవ్వాల్సిందే..! మంత్రి అండదండలతో రెచ్చిపోతున్న దళారులు
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అండదండలతో దళారులు రెచ్చిపోతున్నారు.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అండదండలతో దళారులు రెచ్చిపోతున్నారు. మెదక్ జిల్లా పరిధిలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM)లో 64 కీలక పోస్టుల భర్తీకి రెండు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఒక్కో పోస్టుకు రూ.1.50 లక్షల నుంచి రూ.5 లక్షలు రేట్ ఫిక్స్ చేశారు. నో మెరిట్.. ఓన్లీ మనీ అనే విధంగా పోస్టుల భర్తీ చేపడుతున్నారు. దీంతో అర్హత ఉన్నా డబ్బులు చెల్లించకపోతే ఉద్యోగం రాదేమో అని అభ్యర్థులు భయపడుతున్నారు. పారదర్శకంగా నియామకాలు చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

