తిమ్మాజిపేట, మే 4 : తిమ్మాజిపేట మం డలం చేగుంటలో రైతులు ఎర్రగొల్ల భీమయ్య, యాదిరెడ్డి వ్యవసాయ పొలం వద్ద శనివారం సాయంత్రం గేదెదూడలను కట్టేసి వచ్చారు.
ఆదివారం ఉదయం వెళ్లి చూడగా, మూడు దూడలపై అడవి జంతువు దాడి చేసి చంపిన ట్లు గుర్తించారు. గేదె దూడలను చంపింది హైనా, తోడేలు జంతువులుగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.