కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి
ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి | గోవింద హళ్లి గ్రామంలో 100% కొవిడ్ వ్యాక్సిన్ చేపట్టే ప్రక్రియను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.

వనపర్తి : జిల్లాలోని మదనాపురం మండలం గోవింద హళ్లి గ్రామంలో 100% కొవిడ్ వ్యాక్సిన్ చేపట్టే ప్రక్రియను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొని కరోనా నుంచి రక్షణ పొందాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఈషా అంపాని అమెరికా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి బహుమతులు అందజేశారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

