ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటించాలి
కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని నమ్మించి ప్రభుత్వంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో అడ్డుకుంటున్నారని పా లమూరు నిరుద్యోగ అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేశారు.
- నిరుద్యోగుల నిరసన
మహబూబ్నగర్, జనవరి 12 : కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని నమ్మించి ప్రభుత్వంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో అడ్డుకుంటున్నారని పా లమూరు నిరుద్యోగ అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పాలమూరు జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ నుంచి జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడు తూ 2022లో గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేష న్లు 50 వేల పోస్టులను భర్తీ చేసినవి వాటి నే ఒక మంత్రి 70వేలు అని, మరో మంత్రి 80 వేలు అని, నిన్న ఓ మంత్రి లక్ష పోస్టులు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని, అసలు మీరు అధికారంలోకి వచ్చింది 2023లో అయితే 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ మీరు ఇచ్చినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మీ ప్రజాపాలనలో ఒక్క పోస్టు కూడా ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు యూనివర్సిటీలో ఉన్న టీచింగ్, నాన్ టీ చింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చే యడంతోపాటు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.5 వేల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

