మక్తల్- నారాయణపేట రోడ్డును త్వరగా పూర్తి చేయాలి
ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి | మక్తల్ నియోజకవర్గ కేంద్రం నుంచి నారాయణపేట జిల్లా కేంద్రానికి ఉన్న ఆర్ అండ్ బీ రహదారి అధ్వాన స్థితికి చేరుకుందని వెంటనే పనులు చేపట్టాలని మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కోరారు.

మహబూబ్నగర్ : మక్తల్ నియోజకవర్గ కేంద్రం నుంచి నారాయణపేట జిల్లా కేంద్రానికి ఉన్న ఆర్ అండ్ బీ రహదారి అధ్వాన స్థితికి చేరుకుందని వెంటనే పనులు చేపట్టాలని మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కోరారు. అసెంబ్లీలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ రోడ్డును మంజూరు చేసిందని, కానీ కాంట్రాక్టర్ వల్ల పనులు ప్రారంభం కాలేదని తెలిపారు.
వెంటనే పనులు ప్రారంభమయ్యేలా సంబంధిత శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

