అలం పూ ర్/ ఇ టి క్యాల, ఆగస్టు 10 : మెరు గైన విద్యను అందిం చేం దుకు ప్రవే శ పె ట్టిన గురుకులాలు సమ స్యల వల యంలో కొట్టు మి ట్టా డు తు న్నాయి. అసం పూర్తి ఉద్యో గుల బదిలీలు, సిబ్బంది కొరతతో విద్యా ర్థులు అనేక ఇబ్బం దులు ఎదుర్కొం టు న్నారు. బీఆ ర్ ఎస్ సర్కా రులో సుమారు రూ.14కో ట్లతో ఇటి క్యా ల లోని ఎస్సీ సాంఘిక సంక్షేమ గురు కుల పాఠ శా లను నిర్మించారు.
మెరు గైన విద్యా బో ధన, నాణ్య మైనభోజ నం తో పాటు మౌలిక సదు పా యాలుకల్పించి కార్పొ రే ట్‌కు ధీటుగా గురు కుల నిర్వ హణ కొన సా గింది. కాంగ్రెస్ సర్కా రొ చ్చాక పాఠ శా ల లను పట్టిం చు కునే నాథుడేకరు వ య్యారు. శని వారం పాఠ శా లను విజిట్ చేయగా, భోజ న శా లలో సమ స్య లను కెమె రాల్లో బంధించే ప్రయత్నం చేస్తుం డగా అను మతి తీసు కుని రావా లని ఇన్చార్జి ప్రిన్సి పాల్ సురేశ్పాత్రి కే యు లనుప్రశ్నిం చడం కొస మె రుపు.విద్యా ర్థులు వడ్డిం చు కొని తినడం కని పిం చింది. అంతే కా కుండా పాఠ శా లలో ఇతర పనులు కూడా చేయిస్తు న్నట్లు తెలు స్తు న్నది.
5 నుంచి ఇంటర్ వరకు కొనసా గు తున్న పాఠ శా లలో558 మంది విద్యా ర్థులు చదు వు తు న్నారు. మొత్తం36 మంది సిబ్బం దికి గానూ 25మంది టీచింగ్,11 మంది నాన్ టీచింగ్ సిబ్బంది ఉన్నారు. 14 మంది రెగ్యు లర్ ఉద్యోగు లకు గానూ బది లీ లతో కేవలం ఐదు గురు మాత్రమే ఉన్నారు. ఇన్చార్జి ప్రిన్సి పా ల్ తోనే కాలం వెల్ల దీ స్తు న్నారు. ఉడికీ ఉడ కని అన్నం వడ్డిస్తుం డ డంతో విద్యార్థులు తిన లేక కడు పు మా డ్చు కుం టు న్నారు. బాయి లర్ సిస్ట మ్తో వంటలు చేసే యంత్రం మరమ్మ తుకు నోచు కోక వృథాగా ఉన్నది. గురు
కుల ప్రహరీ ఎత్తు పెంచాలి.