ప్రథమ స్థానంలో ‘ప్రతిభ’ విద్యార్థులు
జేఈఈ మెయిన్ 2026 ఫస్ట్ సెషన్ ఫలితాలలో ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. మొదటి సెషన్ ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉమ్మడి పాలమూరులోనే ప్రథమ స్థానంలో నిలిచారని ఆ కళాశాల యాజమా న్యం తెలిపింది.
- జేఈఈ ఫస్ట్ సెషన్ ఫలితాల్లో 99.32 పర్సంటైల్‌తో విజయ దుందుభి
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 17: జేఈఈ మెయిన్ 2026 ఫస్ట్ సెషన్ ఫలితాలలో ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. మొదటి సెషన్ ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉమ్మడి పాలమూరులోనే ప్రథమ స్థానంలో నిలిచారని ఆ కళాశాల యాజమా న్యం తెలిపింది. జేఈఈ మెయిన్ మొదటి దఫా ఫలితాల్లో అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన విద్యార్థులను మంగళవారం కళాశాలలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆ కళాశాల డైరెక్టర్లు, యాజమాన్య సభ్యులు, అధ్యాపకులు అభినందించారు.
అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన వారిలో ఏ అద్వైత్‌రెడ్డి 99.32, పీ శ్రీనితిన్ 98.53, జీ తనూజ 98.46, కే శ్రీహరి హరణ్ 98.15, ఎల్ భరత్‌కుమార్‌రెడ్డి 98.05, డీ శ్రీధర్ 97.36, ఎం సాయికీర్తన్ 97.32, జీ సాయి రూపక్గౌడ్ 96.78, పీయూష్గుప్తా 96.47, కె.భానుప్రసాద్ 95.64, ఎన్. ప్రియాంక 95.58, ఎన్.విశాల్ 95.09, ఎండీ ఫహదుద్దీన్ 95.00 పర్సంటైల్ సాధించారు. ఈ ఫలితాల్లో 90శాతం పర్సంటైల్ ఆ పైన 49మంది విద్యార్థులు, 80-90 పర్సంటైల్ మధ్యలో 56మంది విద్యార్థులు ఉన్నారని యాజమాన్య సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్స్ కె.మంజులాదేవి, వీ లక్ష్మారెడ్డి, కే రఘువర్ధన్‌రెడ్డి, కే విష్ణువర్ధన్‌రెడ్డి, కే జనార్ధన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

