ఎప్‌సెట్‌లో ప్రతిభ చాటిన విద్యార్థులు
తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ-2026 ఫలితాల్లో ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు సంచలన విజయం సాధించారని ఆ కళాశాల యాజమాన్యం తెలిపింది. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో మహబూబ్ ఇరమ్-290, పి.సరిత-326, ఎన్.సాహితీ- 444, ఇ.మనీషా-468, జి.మనీశ్-520, కె.ఆనంద్-782, బి.సుభప్రద- 817, ఎం.సహస్ర-957, కె.సహస్ర-985, ఎన్.వైష్ణవి-1011, ఎన్.అరవింద్ -1133, రాధిక-1310, సాదియాఫాతి మా-1614, ఫిజ వికార్-1646 ర్యాం కులు సాధించారని తెలిపారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మే 17 : తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ-2026 ఫలితాల్లో ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు సంచలన విజయం సాధించారని ఆ కళాశాల యాజమాన్యం తెలిపింది. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో మహబూబ్ ఇరమ్-290, పి.సరిత-326, ఎన్.సాహితీ- 444, ఇ.మనీషా-468, జి.మనీశ్-520, కె.ఆనంద్-782, బి.సుభప్రద- 817, ఎం.సహస్ర-957, కె.సహస్ర-985, ఎన్.వైష్ణవి-1011, ఎన్.అరవింద్ -1133, రాధిక-1310, సాదియాఫాతి మా-1614, ఫిజ వికార్-1646 ర్యాం కులు సాధించారని తెలిపారు.
ఇంజినీరింగ్ విభాగంలో జి.తనూజ-948, ఎల్.భరత్‌కుమార్‌రెడ్డి-1026, ఎండీ. ఫహదుద్దీన్-1316, ఎం.సాయికీర్తన్-1479, పి.వికాస్‌రెడ్డి-1876, కె.భానుప్రసాద్-2466, జి.సాయిరూపక్గౌడ్- 2644, కె.శ్రీ హరిహరణ్-3336, ఎం. విజయలక్ష్మి-3436, ఎన్.విశాల్-3726 , పి.సాయివర్షిత-4037, పి.తనుశ్రీ-4264, కె.సిద్దార్థ- 4400, పి.శ్రీనితిన్-4648, జి.సాయిభవిష్య-4786, ఎం.నక్షత్ర-4803, కె.సౌమ్య-4865 ర్యాంకులు సాధించారన్నారు. అగ్రికల్చర్లో 5వేల లోపు ర్యాంకులు 48మంది విద్యార్థులు, ఇంజినీరింగ్‌లో 10వేల లో పు ర్యాంకులు 64 మంది విద్యార్థులు సా ధించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రతిభ కళాశాల గౌరవ సలహాదారులు మంజులాదేవి, లక్ష్మారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు వెంకటరామయ్య, వెంకట్‌రెడ్డి, శ్రీ నివాసరావు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

