వదలని వాన
- కొల్లాపూర్ మండలంలో 60.2 మి.మీ. వర్షపాతం నమోదు
- ఉధృతంగా పారుతున్న ఎర్రగట్టు పెద్దవాగు
- నిలిచిన రాకపోకలు
కొల్లాపూర్, సెప్టెంబర్ 7 : వరుణదేవుడు వదలడం లేదు. కొల్లాపూర్ మండలంలో భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి 10:30 గంటలకు మొదలైన వాన మధ్య రాత్రి వరకు కుండపోతగా కురిసింది. 60.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ గణాంకాధికారి విశ్వేశ్వర్ తెలిపారు. ఎర్రగట్టు పెద్దవాగు పొంగి పారుతున్నది. ఉధృతంగా పారడం ఇదే మొదటి సారి అని సర్పంచ్ దశరథ్నాయక్ తెలిపారు. ముక్కిడిగుండం-నార్లాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని పలు వాగులు, వంకలు పారాయి. పంట పొలాల్లోకి నీరు చేరింది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

