ఎంవీఎస్‌లో జాతీయ సదస్సు
మహబూబ్‌నగర్‌లోని ఎం వీఎస్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్' అనే అంశంపై బుధవారం జాతీయ సదస్సు నిర్వహించారు.
- లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్‌పై అవగాహన
పాలమూరు, ఏప్రిల్ 3 : మహబూబ్‌నగర్‌లోని ఎం వీఎస్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్’ అనే అంశంపై బుధవారం జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథులుగా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ రాజేంద్రకుమార్, ప్రొఫెసర్లు విజయ్‌కుమార్, ఆంజనేయులు, విజయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ రాజేంద్రకుమార్ కంప్యూటర్ యొక్క అనువర్తనాలను వివిధ రంగాల్లో ఎలా ఉపయోగిస్తామో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అదే విధంగా ప్రొఫెసర్ ఆంజనేయులు కంప్యూటర్ అనువర్థానాలు ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగం లో ఎలా ఉపయోగించాలో వివరించగా రిటైర్డు అసిస్టెంట్ ప్రొఫెస ర్ కృష్ణారెడ్డి, పీయూ ప్రొఫెసర్ అరుంధతిరెడ్డి, అర్జున్‌కుమార్ కం ప్యూటర్ ఉపయోగాలు విద్యార్థుల కు వివరించి సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ మిషన్, లెర్నింగ్ క్లౌడ్ కం ప్యూటరింగ్, టాటా సైన్స్ రోబోటిక్స్ డ్రోన్, టెక్నాలజీ అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో కన్వీనర్ నిరంజన్‌గౌడ్, కో కన్వీనర్ మల్లేశ్, రాజశేఖర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ నర్సింహాచారి, విజయ, హుస్సేన్, అర్చన, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

