Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Patnam Narendar Reddy | రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోరారు.
మహబూబ్‌నగర్ : రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టభద్రులు ( Graduates ) ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ( Patnam Narendar Reddy ) కోరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్,రంగారెడ్డి,హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్మరాస్పేట్, దుద్యాల కొడంగల్ , కొడంగల్ మున్సిపాలిటీ పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ ఆదివారం కొడంగల్‌లో ప్రారంభమైంది,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఓటు నమోదు చేసుకోని కొత్త పట్టభద్రు లు తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఓటు ఉన్న పట్టభద్రులు కూడా తమ ఓటు వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించు కోవాలని, ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా నమోదు చేసుకోవాల ని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

