కొల్లాపూర్‌లో ఫిల్టర్ ఇసుక జోరు
నిత్యం పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మైనింగ్ అధికారులు, ఇంటలిజెన్స్ అధికారులు సైతం పర్యటించే ప్రదేశంలో యథేచ్ఛగా ఫిల్టర్ ఇసుక దందా కొనసాగుతుంది అంటే ఒకింతా ఆశ్చర్యం కల్గిస్తుంటుంది.
కొల్లాపూర్, జూన్ 9 : నిత్యం పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మైనింగ్ అధికారులు, ఇంటలిజెన్స్ అధికారులు సైతం పర్యటించే ప్రదేశంలో యథేచ్ఛగా ఫిల్టర్ ఇసుక దందా కొనసాగుతుంది అంటే ఒకింతా ఆశ్చర్యం కల్గిస్తుంటుంది. కానీ ఇది వా స్తం అక్రమ దందాలు అన్ని ఇక్కడే సాధ్యమవుతాయని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
పీఆర్ఎల్ఐ మొదటి రిజర్వాయర్, డెలివరీ సిస్టెర్న్కు అతి సమీపంలోని అంజనగిరి గ్రామంలో అనధికరింగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూ ట్రాక్టర్లలో ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నారు. పట్టపగలు ఫిల్టర్ ఇసుక దందా నడుస్తుంటే ఎవరూ పట్టించుకోరా అనే అనుమానం రావొచ్చు. కానీ నెలనెలా మామూళ్లలతోపాటు, అధికారులపై రాజకీయ ఒత్తిడి ఉన్నందుకే కళ్ల ముందు అక్రమ దందా కనబడుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫిల్టర్ ఇసుక దందా గురించి అందరికీ తెలుసునని, అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఎవరూ తమ ట్రాక్టర్లను సీజ్ చేయడం కానీ, కేసులు నమోదు చేసే ధైర్యం చేయరని అక్రమార్కులు పేర్కొంటున్నారు. మంత్రి జూపల్లి ఇలాకాలో ఇంతా అక్రమ ఇసుక దందా నడుస్తున్నా పట్టించుకోవడం లేదని, పరోక్షంగా అక్రమ ఇసుక దందాకు మంత్రి జూపల్లి సహకరిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

