కాల్వలు ఇలా.. నీళ్లు పారేదెలా..?
జోగుళాంబ గద్వాల-వనపర్తి జిల్లాల సరిహద్దులో నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాల్వ దెబ్బతిన్నది. డ్యాం నుంచి నీటి విడుదల సమయంలో కాల్వకు గండ్లు పడినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
- దెబ్బతిన్న జూరాల ప్రాజెక్టు కుడి కాల్వ
- అధికారుల నిర్లక్ష్యం.. రైతుల పాలిట శాపం
జోగుళాంబ గద్వాల-వనపర్తి జిల్లాల సరిహద్దులో నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాల్వ దెబ్బతిన్నది. డ్యాం నుంచి నీటి విడుదల సమయంలో కాల్వకు గండ్లు పడినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే జూరాల ఆడియోస్ లింక్ కాల్వకు నీరందక ప్రతి ఏడాది పంటలు నష్టపోతున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అధికారుల అలసత్వానికి నిలువుటద్దం ఈ గండ్లు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడిందని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలుగా కర్షకులకు కష్టాలు తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
– ఫొటోగ్రాఫర్, జోగుళాంబ గద్వాల, జూన్ 18
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

