గోదాంలో ముక్కిపోతున్న దొడ్డు బియ్యం
పట్టణంలోని ఎంఐఎస్ (సివిల్ సప్లయి) గో దాంలో 515 బస్తాల్లో 25.750 క్వింటా ళ్ల దొడ్డు బియ్యం ముక్కిపోతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక మార్కెట్ ఆవరణలో ఉన్న సివిల్ సప్లయి గో దాం లో కొంత కాలంగా దొడ్డు బియ్యం బస్తా లు నిల్వ ఉన్నాయి.
అచ్చంపేట రూరల్, జూలై 11 : పట్టణంలోని ఎంఐఎస్ (సివిల్ సప్లయి) గో దాంలో 515 బస్తాల్లో 25.750 క్వింటా ళ్ల దొడ్డు బియ్యం ముక్కిపోతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక మార్కెట్ ఆవరణలో ఉన్న సివిల్ సప్లయి గో దాం లో కొంత కాలంగా దొడ్డు బియ్యం బస్తాలు నిల్వ ఉన్నాయి. పేదలకు పంపిణీ చే యాల్సిన బియ్యం పందికొక్కులు, ఎలుకలకు ఆహారంగా మారడంతోపాటు ము క్కిపోతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు సన్నబియ్యం పథకం ప్రవేశ పెట్టక ముందు రేషన్ దుకాణాల్లో దొడ్డు బి య్యాన్ని పంపిణీ చేసేవారు. సన్న బి య్యం పథకం ప్రవేశపెట్టిన తర్వాత గో దాంలలో మిగిలిన దొడ్డు బియ్యాన్ని ప్ర భుత్వం సకాలంలో టెండర్ వేయాల్సి ఉన్నది. ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాల్సి ఉ న్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రా ష్ట్ర వ్యాప్తంగా గోదాంలలోనే దొడ్డు బియ్యం పాడైపోతోంది. ప్రభుత్వ ఖజానాకు గండిపడుతుందని, ఇప్పటికైనా రేవంత్ సర్కారు మేల్కొని గోదాంలలోని దొడ్డు బియ్యాన్ని టెండర్ వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

