టెన్త్‌లో ‘అపెక్స్’ విజయ దుందుభి
మహబూబ్‌నగర్‌లోని అపెక్స్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో విజయ దుందుభి మోగించారు. 13మంది విద్యార్థులు (వీ.తేజస్విని, సుమయ్యముస్కాన్, వీ.యశస్విని, ఏ. సహర్ష, ఎం.నరహరి, లిజా మహిన్, జీ. సాయిచరణ్, ఆర్.గణేశ్‌నాయక్, రహమతుల్లాఖాన్, ఎం.నవీన్‌కుమార్, ఎం.మోక్షిత, జీ.మీనాక్షి, ఏ.అఖిల్‌చారి) 10జీపీఏ సాధించా రు.
పాలమూరు, ఏప్రిల్ 30 : మహబూబ్‌నగర్‌లోని అపెక్స్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో విజయ దుందుభి మోగించారు. 13మంది విద్యార్థులు (వీ.తేజస్విని, సుమయ్యముస్కాన్, వీ.యశస్విని, ఏ. సహర్ష, ఎం.నరహరి, లిజా మహిన్, జీ. సాయిచరణ్, ఆర్.గణేశ్‌నాయక్, రహమతుల్లాఖాన్, ఎం.నవీన్‌కుమార్, ఎం.మోక్షిత, జీ.మీనాక్షి, ఏ.అఖిల్‌చారి) 10జీపీఏ సాధించా రు. అదేవిధంగా ఎనిమిది మంది 9.8జీపీఏ, పదిమంది 9.7జీపీఏ, ఐదుగురు 9.5జీపీఏ సా ధించారు. విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ కే.శివజ్యోతి, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

