కుల నిర్మూలనోద్యమం కోసం సాహిత్య, సామాజిక రంగాల్లో కృషిచేసే వ్యక్తులకు ఇచ్చే ‘శంబుక’ అవార్డు-2026ను డాక్టర్ పసునూరి రవీందర్‌కు ప్రదానం చేయనున్నారు.
అ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం ఏపీలోని మంగళగిరి సమీపంలోని నిడమర్రులో పత్తిపాటి మల్లేశ్వరరావు స్థూపం ప్రాంగణంలో జరుగుతుంది.