నవలల పోటీ-2021

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ‘కథా సాహితీ’ వాసిరెడ్డి నవీన్ సహకారంతో నిర్వహించిన ఈ నవలల పోటీకి న్యాయనిర్ణేతలుగా మధురాంతకం నరేంద్ర, మహ్మద్ ఖదీర్‌బాబు వ్యవహరించారు. చింతకింది శ్రీనివాసరావు రాసిన ‘మున్నీటి గీతలు’, బం డి నారాయణస్వామి రాసిన ‘అర్ధనారి’ ఉత్తమమైనవిగా ఎంపిక చేశారు. రెండింటికీ సమాన బహుమతి ప్రకటించారు.