ప్రముఖ దళిత కవి, కథకుడు, కళాకారుడు పైడి తెరేష్‌బాబు స్మారక సంచిక వెలువరిస్తున్నాం. ఈ నేపథ్యంలో తెరేష్ బాబు గురించిన వ్యాసాలు, కవితలు, జ్ఞాపకాలు లేదా మరేదైనా రచనలను ఆహ్వానిస్తున్నాం. రచనలను జూన్ నెలాఖరులోగా పంపించాలి.
ఈ సంచికకు సాహితీవేత్తలు డాక్టర్ జీవీ రత్నాకర్, పి.శ్రీనివాస్ గౌడ్ సంపాదకత్వం వహిస్తారు. 70135 07228, 99494 29449 నెంబర్లకు వాట్సప్‌లో గాని, srinivasgoudpoet @gmail.com ఈమెయిల్‌కి గాని పంపవచ్చు. పూర్తి వివరాలకు 99494 29449 నెంబర్లో సంప్రదించవచ్చు.
– కలిమిశ్రీ అధ్యక్షుడు, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ