మౌత్‌వాష్‌ను ఒకప్పుడు విలాసంగా భావించేవాళ్లం. ఇప్పుడలా కాదు. నలుగురిలో మాట్లాడేటప్పుడు అసౌకర్యంగా ఉండకూడదన్నా, నోరు తాజాగా అనిపించాలన్నా… మౌత్‌వాష్ తప్పనిసరి అవుతున్నది. ఫ్లోరైడ్ జోడించిన మౌత్‌వాష్‌తో దంతాలకు బలం వస్తుందని, ఆల్కహాల్ కలవని మౌత్‌వాష్ వల్ల దుష్ఫలితాలు తగ్గుతాయని, అలొవెరా లాంటి సహజ పదార్థాలు కలిపిన మౌత్‌వాష్ ఎంతో ఆరోగ్యకరమనీ చెబుతున్నారు. ఇంకా…
..అయితే, ఏ మౌత్‌వాష్ వాడాలి అన్నది దంతవైద్యుడిని సంప్రదించిన తర్వాతే నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు.