సోమవారం 06 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 24, 2020 , 00:22:45

గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతం

గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతం

సిర్పూర్‌(టి) :  ఆరు నుంచి తొమ్మిదో తరగతిలో ఖాళీల భర్తీకి స్థానిక సాంఘిక సంక్షేమ గురుకు ల బాలికల, బాలుర పాఠశాలలో ఆదివారం జ రిగిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గురుకులాల ఆర్సీవో ఏంజెల్‌ పరీక్షా కేంద్రాల ను తనిఖీ చేశారు. రెండు సెంటర్లలో మొత్తం 729 విద్యార్థులకు 633 మంది హాజరు కాగా 96 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు గురుకులాల ప్రిన్సిపాల్స్‌ ప్రవీణ్‌కుమార్‌, స్వరూపరాణి తెలిపారు. 


logo