Home
Khammam
They Staged Protest In Front Of General Managers Offices Demanding The Resolution Of Their Issues
సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట నిరసన
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోలిండియా ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొత్తగూడెం, మణుగూరు ఏరియా జీఎం కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో గురువారం నిరసన తెలిపారు.
- అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని అధికారుల డిమాండ్
రుద్రంపూర్/ మణుగూరు టౌన్, జూన్ 25: అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోలిండియా ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొత్తగూడెం, మణుగూరు ఏరియా జీఎం కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో గురువారం నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సీఎంవోఏఐ నాయకులు మాట్లాడుతూ శ్రమకు తగిన వేతనాలు చెల్లించాలని, వేతన పెంపు అమలు, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే చెల్లింపును అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రెండేళ్ల పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, 2017 వేతన సవరణ నష్టాన్ని సవరించి కోలిండియాలో అమలు చేస్తున్న పే అప్గ్రేడేషన్ను సింగరేణిలో అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఎంవోఏఐ నాయకులు మదన్‌నాయక్, మధుబాబు, రమేశ్, సురేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

