Home
Khammam
Rjd Satyanarayana Reddy Said That Students Will Get Good Result In 10th Class Annual Examinations
పదిలో కష్టపడి చదివితేనే ఫలితం
పదో తరగతి వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ఫలితం ఉంటుందని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. నగరంలోని నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం తనిఖీ చేసిన ఆయన ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు.
- ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి
ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 22 : పదో తరగతి వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ఫలితం ఉంటుందని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. నగరంలోని నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం తనిఖీ చేసిన ఆయన ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు.
అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు. ఉదయం, సాయంత్రం అదనపు సమయాలతోపాటు ఆదివారాల్లో కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని హెచ్ఎం నర్సింహారెడ్డికి సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

