రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
మధిర జీఆర్పీవోపీ పోలీస్ పరిధిలోని ఎర్రుపాలెం - గంగినేని రైల్వే స్టేషన్ల మధ్యలో నాలుగు రోజుల క్రితం రాత్రిపూట గుర్తుతెలియని వలస కూలీ రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. రైలు పట్టాల నుంచి పకనే ఉన్న కింద కంపలో అతడి మృతదేహం పడి ఉంది.
ఎర్రుపాలెం, జూన్ 26: మధిర జీఆర్పీవోపీ పోలీస్ పరిధిలోని ఎర్రుపాలెం – గంగినేని రైల్వే స్టేషన్ల మధ్యలో నాలుగు రోజుల క్రితం రాత్రిపూట గుర్తుతెలియని వలస కూలీ రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. రైలు పట్టాల నుంచి పకనే ఉన్న కింద కంపలో అతడి మృతదేహం పడి ఉంది. ఎండ తీవ్రతకు అతడి మృతదేహం మొత్తం కరిగి కుళ్లిపోయి పురుగులు పట్టి ఉంది. భీమేన్ ద్వారా మధిర రైల్వే పోలీసులకు ఈ సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలించారు.
ఆ మృతదేహాన్ని ఖమ్మం మార్చురీకి తరలించేందుకు ఖమ్మానికి చెందిన అన్నం ఫౌండేషన్ బాధ్యులకు సమాచారం అందించారు. వారు తమ అంబులెన్స్‌తో ఘటనా స్థలానికి వచ్చి కుళ్లిపోయిన మృతదేహాన్ని ఖమ్మం మార్చురీకి తరలించారు. మృతదేహం వద్ద ఆధార్‌కార్డు, రెండు సెల్ఫోన్లు, రైల్వే టికెట్ లభించాయి. ఆధార్ కార్డు ప్రకారం మృతుడి పేరు అనిల్‌కుమార్ అని, అతడిని ఉత్తరప్రదేశ్ అని గుర్తించారు. అతడు చెన్నై వెళ్తున్నట్లుగా అతడి రైలు టికెట్‌పై ఉంది. అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు, అతడి సహాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

