పౌష్ఠికాహారంతో ఆరోగ్యం మెరుగు
అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్ఠికాహారంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం మెరుగుపడిందని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. మారుమూల ప్రాంతాల్లో తాను వైద్యుడిగా పని చేశానని, ఆయా ప్రాంతాల్లో ప్రజలు రక్తహీనతతో ఎక్కువగా బాధపడేవారని అన్నారు.
- భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్ఠికాహారంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం మెరుగుపడిందని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. మారుమూల ప్రాంతాల్లో తాను వైద్యుడిగా పని చేశానని, ఆయా ప్రాంతాల్లో ప్రజలు రక్తహీనతతో ఎక్కువగా బాధపడేవారని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్ఠికాహారాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల వారి ఆరోగ్యం బాగుపడిందన్నారు.
జిల్లాలోని 626 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. వాటి ఉత్తర్వుల ప్రతులను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు, మహిళా సంక్షేమాధికారి వేల్పుల విజేత, అన్ని ప్రాజెక్టుల సీడీపీవోలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

