భద్రాద్రి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం.. పొంగుతున్న వాగులు
పొంగుతున్న వాగులు | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చాలా మండలాల్లో ఈ ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్నది. భారీ వర్షానికి వరద పొటెత్తి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చాలా మండలాల్లో ఈ ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్నది. భారీ వర్షానికి వరద పోటెత్తి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అశ్వాపురం మండలంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి తుమ్మలచెరువు చింతలగుంపు వద్ద వాగు పొంగిపొర్లుతున్నది. దీంతో మొండికుంట నుంచి తుమ్మలచెరువు, వెంకటాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిపై నుంచి భారీగా వరద ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

