e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home ఖమ్మం Anganwadi | అంగన్‌వాడి కేంద్రాలను దత్తత తీసుకున్నహెచ్‌బీఎల్ ఫవర్ సిస్టమ్స్ సంస్థ..

Anganwadi | అంగన్‌వాడి కేంద్రాలను దత్తత తీసుకున్నహెచ్‌బీఎల్ ఫవర్ సిస్టమ్స్ సంస్థ..

మూసాపేట: మండలంలోని చక్రాపూర్ గ్రామంలోని రెండు అంగన్‌వాడి కేంద్రాలను హెచ్‌బీఎల్ ఫవర్ సిస్టమ్స్ సంస్థ యజమాన్యం దత్తత తీసుకున్నది. శుక్రవారం ఆ పరిశ్రమ సీఎస్‌ఆర్ కో-ఆర్డినేటర్ విజయలక్ష్మి, కృష్ణంరాజు, యాదగిరి రెడ్డిలు చక్రాపూర్ గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రం, కనకాపూర్ తండాలోని అంగన్‌వాడి కేంద్రాలను సందర్శించి, రెండు అంగన్‌వాడి కేంద్రాలను తమ పరిశ్రమ తరపున దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దత్తత తీసుకున్న సంస్థకు గ్రామ సర్పంచ్ శైలజాప్రకాష్‌రెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement